కోతుల విన్నపం (Monkeys request to man)
ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల నాయకుడు వాలి వంట నూనె పంట అయిన పామాయిల్ చెట్ల పెంపకం ,నూనె తయారు పద్ధతులతో మరియు పామాయిల్ పెంపకం క…
ప్రకృతి అనే నేను (I am nature)
చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు. వాటికి ఫీలింగ్స్ ఉంటాయని అంటుంది. చెట్లు కటింగ్ వద్దు , నీరు నేల ట్రాష్ తో నింపొద్దు అంటుంది.పచ్చని ప్రక…
స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)
సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ …
చారల జీబ్రా (Zebra)
అడవి జంతువుల్లో ప్రత్యేకం గా కనబడే నలుపు తెలుపు చారల జీబ్రా చిన్నారి అవ్యాన్ కల లోకి వచ్చి చెప్పిన కబుర్లు విందామా. జీబ్రా ల్లో ఉండే రకాలు.వాటి చారలు మన వేలి ముద్రల్లా unique గా ఉంటాయట. జీబ్రా కీ శత్రువులు వున్నారు తెలుసా? వాటి సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు motion dazzle వాటి ఫ్యామిలీ, ఫుడ్ గురించి తెల…
రబ్బర్ కథ (Rubber)
రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరైటీస్ పేర్లు. 19 century lo రబ్బరు ని కలెక్ట్ చేసి తెచ్చే ఆఫ్రికన్ ప్రజలు విదేశీ రాజు చేతిలో పడ్డ క…
ఎడారి నావ - ఒంటే (Camel)
సెలవల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు. దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అని ఒంటె కబుర్లు చెప్పటం స్టార్ట్ చేశారు.అంతా విన్నాక పిల్లలకు climate change తో మనుషులకే కష్టాలు,…
బెండ కాయ (Ladies Finger/Okra)
మీ ప్లేట్ లో బెండి కూర ఉందా? మీకు బెండ కాయ గురించిన సంగతలు తెలుసా? కూరలు తినని పరి పాప కు అమ్మమ్మ మదర్ ఎర్త్ గిఫ్ట్ గా ఇచ్చే కూరలు పండ్లు వద్దన కుండా తింటే ఆరోగ్యం అని చెప్పింది. మీకు భేండి ఎక్కడ నుండి ఎలా వచ్చింది? ఇంకేమి పేర్లు ఉన్నాయి. బెండకాయ లో ఉన్న పోషకాలు ఏమిటి తెలుసా? లేదా? అయితే ఈ కథ వినం…
అరటి పండు (Banana)
అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు. అరటి పండ్లలో ఉన్న రకాలు తెలుసా? దానిలో ఉండే పోషకాలు తెలుసా? పిల్లలు రుచి చూడకుండా దీన్ని బాగోదు నచ్చదు …
కొబ్బరి కాయ (Coconut)
పిల్లల కు వచ్చే సందేహాలను తీర్చటం చాలా సరదాగా ఉంటుంది.అదొక విధంగా మనకి కూడ లెర్నింగ్. ఇంట్లో తరచుగా వాడే కొబ్బరి కాయ కు ఒక కథ చరిత్ర ఉందని మీకు తెలుసా.? కొబ్బరి కాయకు ఆపేరు ఎలా వచ్చింది? దానికి మూడు కళ్ళు లాంటివి ఎందుకు ఉన్నాయి? Seana మరియు eel ఎవరు? కొబ్బరి ఏ దేశపు నేషనల్ ట్రీ ? వీటన్నటి సమాధానం …
గుఱ్ఱం (Horse)
గుర్రపు స్వారీ కోసం చిన్నపిల్లలకు చెక్క గుఱ్ఱం కొనడం తెలుసు. నిజమైన గుర్రాన్ని ఎక్సిబిషన్ లో ఎక్కినప్పుడు ఎవరెస్ట్ ఎక్కినంత ,ఏదో గెలిచిన ఫీలింగ్. అలాంటి గుఱ్ఱం గురించి అమ్మమ్మ చెప్పిన సంగతులు ఈ కథలో విందామా (As kids, we all had/have wooden horses at home. But for the first time when climbing a hor…