పిల్లల కు వచ్చే సందేహాలను తీర్చటం చాలా సరదాగా ఉంటుంది.అదొక విధంగా మనకి కూడ లెర్నింగ్. ఇంట్లో తరచుగా వాడే కొబ్బరి కాయ కు ఒక కథ చరిత్ర ఉందని మీకు తెలుసా.? కొబ్బరి కాయకు ఆపేరు ఎలా వచ్చింది? దానికి మూడు కళ్ళు లాంటివి ఎందుకు ఉన్నాయి? Seana మరియు eel ఎవరు?
కొబ్బరి ఏ దేశపు నేషనల్ ట్రీ ? వీటన్నటి సమాధానం కావాలంటే కథ వినండి.
(It is always interesting to answer the strange questions that children ask. It is a learning for parents in a way. Do you know that Cocount that we use at home everyday has history and a story? How did Coconut get its name? Why does it have three eyes? WHo are Seana and eel? Which national is coconut? We will know answers to all these questions and more in this episode.)