సమాచారం సమీక్ష - A Telugu News Podcastసమాచారం సమీక్ష - A Telugu News Podcast

పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)

View descriptionShare

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెల 
53 clip(s)
Loading playlist

గత కొద్దికాలంగా  దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు .
ఎప్పుడు ఎక్కడ  ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ?

పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం . 
abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక  conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ?

నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా  ఎప్పుడు ఎవరికీ ఎలా రిపోర్ట్ చెయ్యాలి?

పిల్లల ప్రవర్తనలో కనపడే  మార్పులు ఎలా తెలుసుకోవాలి ?

POCSO చట్టం అమలు ఎలా జరుగుతోంది ?

పిల్లలు మానసికంగ కుంగిపోయినప్పుడు  ఎవరు ఎలా కౌన్సిల్ చేస్తారు ?

ఈ ప్రశ్నలకు  సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం - సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో   ప్రముఖ న్యాయవాది , అనేక POCSO కేసుల్లో లీగల్ ఎక్స్పర్ట్ అయిన స్పందన సదాశివుని  ఇంటర్వ్యూ లో వినండి .

  • Facebook
  • X (Twitter)
  • WhatsApp
  • Email
  • Download

In 1 playlist(s)

  1. సమాచారం సమీక్ష - A Telugu News Podcast

    53 clip(s)

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, త 
Follow podcast
Recent clips
Browse 53 clip(s)