సమాచారం సమీక్ష - A Telugu News Podcastసమాచారం సమీక్ష - A Telugu News Podcast

సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)

View descriptionShare

దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్
దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .

గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది .

ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?  

ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ?

ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ  ఫీజు వస్తుందనే  వాదన నిజమా ?

నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు మంచిది

సిజేరిన్ ప్రసవాల తగ్గింపులో  ప్రభుత్వం ,ఫామిలీ , డాక్టర్స్ ,ఇతర midwiffery  రోల్
ఎంత వరకు ఉంది ?

అవేర్నెస్ ప్రోగ్రామ్స్  ఎంతవరకు అవసరం ?

ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం  సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ gynaecologist  DR .  అనురాధ.  m గారి ఇంటర్వ్యూ పార్ట్  వన్ లో వినండి.

  • Facebook
  • Twitter
  • WhatsApp
  • Email
  • Download

In 1 playlist(s)

  1. సమాచారం సమీక్ష - A Telugu News Podcast

    53 clip(s)

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, త 
Follow podcast
Recent clips
Browse 53 clip(s)